ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ !
అజిత్ దోవల్ ,ఈపేరు వినబడితే శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి , ఒక బిక్షగాడి రుపంలో పాకిస్తాన్ లో గూఢచర్యం చేశాడు, స్వర్ణ దేవాలయంలోకి ఉగ్రవాదులు చొరబడితే ఒక రిక్షావాడి వేషంలో అక్కడికి వెళ్లి పరిస్థితి ని మన జవాన్లకు చేరవేశాడు, ఇవి కొన్ని మాత్రమే ఇంకా దేశం కోసం ఎన్నో ఆపరేషన్ లను నిర్వహించాడు, ధైర్యా నికి మారుపేరు దోవల్ , ఒక పని అప్పగిస్తే దాన్ని విజయవంతంగా నిరవెర్చే దాకా నిదురపోడు, అందుకే ఆయన అంటే మోదీ గారితో పాటు దేశ ప్రజలకు ఎంతో ఇష్టం, జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న దోవల్ కు ఉగ్రవాద ఏరి వేతను మోదీ అప్పగించారు, దీంతో పాక్ లో మనకు అనుకూలంగా ఉన్న కొంత మంది ప్రజల సహాయంతో ఉగ్ర కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పని అప్పగించిన వారం రోజుల్లోనే పక్కాప్రణాలికలు రచించి భారత్ దెబ్బ ఎలా వుంటుందో పాకిస్తానుకు రుచి చూపించాడు , ఇలాంటి ఆపరేషన్లను చేపట్టాలంటే అగ్రరాజ్యాలకు సైతం నెలల వ్వవధి పడుతుంది , కాని దోవల్ వారం రోజుల్లోనే పనినీ పూర్తి చేశాడు
Related Posts
- సర్జికల్ స్ట్రైక్స్ ఇలా జరిగింది…
- ఏమిటి ఈ సర్జికల్ స్ట్రైక్ అంటే ?
- అనంతపురం తరలి రానున్న జనసేన పవనం
- చనిపొయిన వారిని చంద్రుని పైకి పంపాలని ఉందా?
- ఓ వ్యాపారి దీపావళి కానుకలు, ఉద్యోగులకి బోనస్ గా ఫ్లాట్లు కార్లు!
- రియో ఒలింపిక్స్ హాకీ పురుషులలో భారత్ పై నెదర్లాండ్ గెలిసింది
Leave a Reply