మహిళలూ రొమ్ము కాన్సర్ ని మీకు మీరే పరీక్షించుకోండి | Telugu News
గుడ్డు ఉడకాల్సిన సమయం ఎంత?-రేవంత్ కు పంచ్ ఇచ్చిన బాలయ్య-ఏపీలో రద్దు కానున్న ఎంసెట్-నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు-ఉద్దానం బాధితులపై పూర్తిస్థాయిలో స్పందించిన ముఖ్యమంత్రి-మనకి ప్రాణభిక్ష పెట్టిన సైనికుడు బిచ్చమెత్తుకుంటున్నాడు-సంక్రాంతికి సాంప్రదాయం లోపిస్తోందా??-ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం మన ఖర్మ-ఉద్దానం పాపం ఎవరిది?-మద్యం అమ్మకాలపై గళం విప్పిన హర్మన్ సింగ్ సిద్ధూ

మహిళలూ రొమ్ము కాన్సర్ ని మీకు మీరే పరీక్షించుకోండి

స్త్రీ తన రొమ్మును తాను స్వయంగా నెలకొకసారి పరీక్షించుకుంటే రొమ్ము క్యాన్సర్ని చాలా ముందుగానే గుర్తించవచ్చు
భారతదేశంలో ఆడవారికి వచ్చే క్యాన్సర్లలో రొమ్ముక్యాన్సర్ మరియు గర్భసంచి క్యాన్సర్లు ప్రదానమైనవి.గ్రామాలలో గర్భసంచి క్యాన్సర్లు ఎక్కువ. పట్టణాలలో రొమ్ము క్యాన్సర్లు ఎక్కువ.

రొమ్మును రెండు విధాలుగా పరీక్షించుకోవచ్చు.
1.అద్దం ముందు పరీక్షించుకోవడం
2.చేత్తో రొమ్మును తవిడి పరీక్షించుకోవడం
——————————————————————-
1.అద్దం ముందు పరీక్షించుకోవడం–

.రొమ్ములు అద్దంలొ కనిపించే లాగా అద్దం ముందు నిలబడాలి
.రొమ్ముల ఆకారంలో తేడా వుందేమో చూసుకోవాలి

*చనుమొనలు ఒకే స్తాయిలొ వున్నాయా లేదా అన్నది చూసుకోవాలి .పైకి,కిందికి జారివుంటే గుర్తించాలి

2.చేత్తో రొమ్మును తవిడి పరీక్షించుకోవడం

నెల వచ్చిన తరువాత రొమ్మును పరీక్షించుకోవాలి.కుడి రొమ్మును పరీక్షీంచుకోవాలంటేఎడమ చేత్తో పరీక్షించుకోవాలి.ఆసందర్భంవాలొ కుడి చేయి నెత్తి మీద వుండాలి.ఎడమరొమ్మును కుడిచేత్తొ పరీక్షించుకోవాలి
ఇలా పరిశీలించుకున్నపుడు దొరికిన గడ్డలు,కఱితలసను వీలయినంత త్వరగా డాక్టర్ గారికి చూపిస్తే ముక్కాలు భాగం రొమ్ముక్యాన్సర్లని చాలాముందుగా గుర్తించవచ్చు .
ఇలా రొమ్మును 20 సంవత్సరావాల వయస్సు నుంచి 80 సంవత్సరాల వయస్సు వరకు ప్పతి నెలాపరీక్ష చేసుకుంటే దరిదాపుగా రొమ్ము క్యాన్సర్ని ముందుగా గుర్తించగలం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts