హీరో సుమంత్ చేసిన చిత్రం ‘నరుడా డోనరుడా’ అడ్డంకులు తొలగించుకుంది. | Telugu News
మోడీ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది.....-500, 1000రూ లకు గుడ్ బై చెప్పిన మోడీ ప్రభుత్వం !!!-భారత్‌లో కోటీశ్వరులెందరో తెలుసా?-ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు 'ఉడాన్'పథకం:గంట విమాన జర్నీకి రూ.2,500-ఆన్‌లైన్‌లో హల్‌చల్ భారత రిజర్వు బ్యాంకు త్వరలో తెలుపు,పింక్ రంగు కలయికగా రూ.2 వేల నోట్లు..-ఫెస్టివల్ బొనాంజ కింద మహిళలకు ఓ శుభవార్త.. తక్కువ వడ్డీతో గృహ రుణాలు..-హైదరబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు కళల బండి వచ్చేస్తోంది…!!-టాలీవుడ్ స్టార్ మహేష్ బ్రాండ్ ప్రమోషన్స్ .. క్రెడిట్ ఆమెకే-"న్యూడ్ గా నటించాలంటే మాత్రం నో చెప్పేస్తా" అని అంటోంది.-ఎస్ఎస్ థమన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ 'పవన్ కళ్యాణ్' సినిమాలో ఛాన్స్ కొట్టేసినాడు

హీరో సుమంత్ చేసిన చిత్రం ‘నరుడా డోనరుడా’ అడ్డంకులు తొలగించుకుంది.

చాలా కాలం గ్యాప్ తీసుకుని అక్కినేని హీరో సుమంత్ చేసిన చిత్రం ‘నరుడా డోనరుడా’. బాలీవుడ్ సూరా హిట్ చిత్రం ‘వికీ డోనార్’ కు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం అనుకున్న తేదీ ప్రకారం ఈరోజు విడుదల కావాలి. కానీ నిన్న సాయంత్రం నుండి సినిమా శుక్రవారం విడుదకాదని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుధీర్ కు సంబందించిన ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయడంతో కోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందని, అందుకే సినిమా ఆగిందని, రేపు రిలీజ్ కాదని వార్తలొచ్చాయి.

దీంతో ప్రేక్షకుల్లో సినిమా ఈరోజు శుక్రవారం థియేటర్లలోకి వస్తుందా రాదా అనే డైలమా ఏర్పడింది. కానీ ఈరోజు ఉదయం నుండి సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకున్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఈరోజు ఉదయం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని ఖచ్చితమైన సమాచారం తెలుస్తోంది. ట్రైలర్లతో, పోస్టర్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రంలో సుమంత్ సరసన పల్లవి సుభాష్ హీరోయిన్ గా నటించగా మల్లిక్ రామ్ దీనికి దర్శకత్వం వహించారు.

Related Posts

  • ఇండియా, అమెరికా, చైనా, రష్యా నటులతో ‘న్యూక్లియర్’ రూ. 340 కోట్ల భారీ బడ్జెట్ తో రామ్ గోపాల్ వర్మ!
  • ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ 18న విడుద‌ల‌:హీరో నిఖిల్
  • తమన్న & విషాల్ లెటెస్ట్ ఫొటొస్తమన్న & విషాల్ లెటెస్ట్ ఫొటొస్
  • సిద్దార్ధ్ తో పిల్లల్ని కంటానంటున్న అలియాభట్
  • ముహూర్తం ఫిక్సైందిపవన్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ !
  • కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కాకుండా ఆయన అల్లుడు హరీష్ రావు సీఎం అవుతారేమో అన్న భయంతోనే ఆయన ఈ నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *