అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో మైక్రోసాఫ్ట్ పీసీ వ‌చ్చేసింది | Telugu News
500, 1000రూ లకు గుడ్ బై చెప్పిన మోడీ ప్రభుత్వం !!!-భారత్‌లో కోటీశ్వరులెందరో తెలుసా?-ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు 'ఉడాన్'పథకం:గంట విమాన జర్నీకి రూ.2,500-ఆన్‌లైన్‌లో హల్‌చల్ భారత రిజర్వు బ్యాంకు త్వరలో తెలుపు,పింక్ రంగు కలయికగా రూ.2 వేల నోట్లు..-ఫెస్టివల్ బొనాంజ కింద మహిళలకు ఓ శుభవార్త.. తక్కువ వడ్డీతో గృహ రుణాలు..-హైదరబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు కళల బండి వచ్చేస్తోంది…!!-టాలీవుడ్ స్టార్ మహేష్ బ్రాండ్ ప్రమోషన్స్ .. క్రెడిట్ ఆమెకే-"న్యూడ్ గా నటించాలంటే మాత్రం నో చెప్పేస్తా" అని అంటోంది.-ఎస్ఎస్ థమన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ 'పవన్ కళ్యాణ్' సినిమాలో ఛాన్స్ కొట్టేసినాడు-ఒక్కరోజు ముందే బరిలోకి దూకనున్న బాలయ్య..

అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో మైక్రోసాఫ్ట్ పీసీ వ‌చ్చేసింది

మైక్రోసాఫ్ట్ పీసీ వ‌చ్చేసింది. ఆ కంపెనీ చరిత్ర‌లో మొద‌టి డెస్క్ టాప్ పీసీని ఆవిష్క‌రించింది. దానికి స‌ర్ఫేస్ స్టూడియో అని పేరు పెట్టింది. అత్యాధునిక ఫీచ‌ర్ల‌తోపాటు ఆక‌ట్టుకునేలా డిస్‌ప్లే ఉంది. ప్రొఫెష‌న‌ల్ ఫొటోగ్రాఫ‌ర్లు, వీడియో ఎడిట‌ర్ల‌కు ఇది బాగా సూట‌వుతుందని అంటున్నారు నిపుణులు. ఇందులో అద్భుత‌మైన ఫీచ‌ర్లు ఉన్నాయి. స్క‌28 అంగుళాల అల్ట్రాహెచ్‌డీ 4.5 ట‌చ్ స్ర్కీన్‌, అత్యంత ప‌ల‌చుని స్ర్కీన్‌తో 32 జీబీ ర్యామ్‌, ఒక టెగాబైట్ హార్డ్ డిస్క్, ఇంటెల్ కోర్ 7 ప్రాసెస‌ర్ ఉన్నాయి. హార్డ్ కోర్ ఎన్- వీడియో జీటీఎక్స్ 980 గ్రాఫిక్ కార్డు, వైఫై, బ్లూటూత్‌, ముందు 5, వెనుక 1080 మెగాఫిక్సెల్ కెమెరా, ట్యాబ్లెట్‌లోకి మార్చే సౌక‌ర్యం దాని ప్ర‌త్యేక‌త‌లు. ఇన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో వ‌స్తున్న ఈ పీసీ ధ‌ర కూడా ఎక్క‌వే. ఇండిన్ క‌రెన్సీలో అయితే 2ల‌క్ష‌ల‌కు పైమాటే. ఈ పీసీకి ప్రీ ఆర్డ‌ర్ల‌ను కూడా కంపెనీ ఆహ్వ‌నిస్తోంది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *