సూపర్ స్టార్ రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు శంకర్ కాంబినేషన్లో ! | Telugu News
హీరోల ట్వీట్స్ కి నేషనల్ హీరో రిప్లై.....-అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్…-పాత నోట్లను ఇలా మార్చుకోవచ్చు....-మోడీ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది.....-500, 1000రూ లకు గుడ్ బై చెప్పిన మోడీ ప్రభుత్వం !!!-భారత్‌లో కోటీశ్వరులెందరో తెలుసా?-ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు 'ఉడాన్'పథకం:గంట విమాన జర్నీకి రూ.2,500-ఆన్‌లైన్‌లో హల్‌చల్ భారత రిజర్వు బ్యాంకు త్వరలో తెలుపు,పింక్ రంగు కలయికగా రూ.2 వేల నోట్లు..-ఫెస్టివల్ బొనాంజ కింద మహిళలకు ఓ శుభవార్త.. తక్కువ వడ్డీతో గృహ రుణాలు..-హైదరబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు కళల బండి వచ్చేస్తోంది…!!

సూపర్ స్టార్ రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు శంకర్ కాంబినేషన్లో !

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘రోబో’ చిత్రం 2010 లో విడుదలై సంచలన ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘రోబో2.0’ ని రూపొదిస్తున్నాడు శంకర్. భారతదేశ చలన చిత్ర భారీ బడ్జెట్ చిత్రంగా చెప్పుకుంటున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాకి సంబందించిన ఓ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది.

అదేమిటంటే ఈ సినిమాలో రజనీ త్రిపాత్రాభినయం చేయనున్నాడట. అందులో ఒకటి సైన్టిస్ట్ వశీకరన్ పాత్ర కాగా మిగిలిన రెండు రోబో పాత్రలట. ఈ రోబోల్లో కూడా ఒకటి మంచి రోబో, మరొకటి చెడ్డ రోబో అని అంటున్నారు. ఈ వార్త తెలియగానే తలైవా అభిమానులు రజనీని మూడు పాత్రల్లో చూడబోతున్నామా.. అని తెగ సంబరపడిపోతున్నారు. ఇక దర్శకుడు శంకర్ ఇంతవరకూ ఏ ఇండియన్ సినిమాలో లేని విధంగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండేలా చూస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుండగా స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *