‘ధృవ’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. | Telugu News
భారత్ అంటే చైనాకి ఎందుకు అంత ఏడుపు?-సంక్రాంతికి డ్యూటీ ఎక్కనున్న హెడ్ కానిస్టేబుల్-శరణమంటూ శబరిమలైకి సాగిన ఓ కుక్క కథ-విరాట్ నిశ్చితార్ధం ఖరారు అయ్యిందా?-భక్తిలో ముక్తి మార్గం-చరిత్రలో ఒక నెత్తుటి పేజి జలియన్ వాలా బాగ్-దివ్య తిరుమల క్షేత్రం-వాల్మీకిని మైమరపించిన రామాయణ సొగసు-కనుమరుగవుతున్న భారతీయ సంస్కృతి-గౌతమీ పుత్ర పాటలు అమోఘం అంటున్న సిరివెన్నెల

‘ధృవ’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’ గత శుక్రవారం భారీ అంచనాల మధ్యన ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా, కరన్సీ బ్యాన్ ఎఫెక్ట్‌ను కూడా ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. శుక్ర, శని, ఆదివారాలు మూడు రోజులు కలుపుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 21.81 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.

సోమవారమైన ఈరోజు కూడా మంచి కలెక్షన్సే వస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ఓవరాల్‌గా సినిమా ఎంత కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్‌గా నిలుస్తుంది అన్నది ఎదురుచూడాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నాటితరం హీరో అరవింద్ స్వామి చేసిన విలన్ రోల్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ప్రాంతాల వారీగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రాంతం
కలెక్షన్స్ (షేర్-రూపాయల్లో)
నైజాం 7.21 కోట్లు
సీడెడ్
3.88 కోట్లు
ఉత్తరాంధ్ర
2.68 కోట్లు
పశ్చిమ గోదావరి
1.55 కోట్లు
తూర్పు గోదావరి
1.58 కోట్లు
కృష్ణా
1.54 కోట్లు
గుంటూరు
2.64 కోట్లు
నెల్లూరు
73 లక్షలు
మొత్తం
21.81 కోట్లు

Related Posts

 • మనం తినే ఆహారంలో కాల్షియం ఎక్కువైనా ముప్పేనా??
 • లారెన్స్ ‘మన్నన్’ సినిమాని రీమేక్ చేయబోతున్నాడట!
 • క్లీన్ ‘U’ సర్టిఫికెట్ పూర్తి చేసుకున్న శర్వానంద్ చిత్రం !
 • జక్కన్న భారతంలో అమీర్…
 • మిలియన్ వ్యూస్ లభించాయి మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ పాటలు
 • పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
 • చిరుపాటపై ఫైరయ్యిన దర్శకుడు
 • మన్మధుడిని ఏకిపారేసిన రేవంత్ రెడ్డి
 • ప్రభుకి సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన రజినీ, కమల్!!
 • మళ్ళీ ఎన్టీఆర్ నాట్యానికి జత కట్టనున్న దేవీ బాణీలు…
 • కన్నడ రీమేక్ గా తెరకెక్కిన ‘సుందరంగ జాన’ హిట్ టాక్ :’మారుతి’
 • మా’విడాకులే’ అంటున్న మీరా జాస్మిన్..
 • వంగవీటి Vs దేవినేని…ఏది నిజం..ఎవరు నిజం…??
 • అంగరంగ వైభవంగా గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో….
 • గౌతమీ పుత్ర పాటలు అమోఘం అంటున్న సిరివెన్నెల
 • ఎన్టీఆర్ ని నమ్మి డబ్బులు పెడుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *